In 2019 Ap Elections Telugu Desam Party loosed their ruling. Ysr cp got prestigious win. In this situation junior ntr is only person to give stand tdp party in Ap.
#apelectionresults2019
#ntr
#tdp
#ysrcp
#ysjaganmohanreddy
#ysjagan
#chandrababunaidu
#jrntr
#nandamurichaitanyakrishna
#naralokesh
#andhrapradesh

ఎన్నికలకు ముందే కాదు.. ఎన్నికలు ముగిశాక కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. భారీ మెజారిటీతో విజయకేతనం ఎగరేసిన వైసీపీ నేతలు టీడీపీ పై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైసీపీ చేస్తున్న ఆరోపణలు టీడీపీ శ్రేణులను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి అందరి చూపు జూనియర్ ఎన్టీఆర్ పై పడింది. ఎన్టీఆర్ దిగారంటే వైసీపీకి ముచ్చెమటలు పడాతాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎన్టీఆర్ నుంచి టీడీపీ శ్రేణులు కోరుకునేది ఏంటి? ఎన్టీఆర్ పేరు మరోసారి తెరపైకి ఎందుకొచ్చింది? వివరాలు చూస్తే..